
Balakrishna Akhanda2 Latest Interview: ఆపాత్రే నాచేత నటింపచేస్తుంది
గాడ్ ఆఫ్ మాస్ Nandamuri Balakrishna నటిస్తున్న భారీ సీక్వెల్ అఖండ 2 గురించి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఆ పాత్రే నాచేతే నటింపజేసింది” అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.