
God of Masses Balakrishna Akhanda2 Full Interview
గాడ్ ఆఫ్ మాసెస్ Nandamuri Balakrishna, బ్లాక్‌బస్టర్ మేకర్ Boyapati Sreenu మరియు అందాల తార Samyuktha Menon కలిసి పాల్గొన్న ‘Akhanda 2’ కామన్ ఇంటర్వ్యూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు, షూటింగ్ అనుభవాలు, బాలయ్య ఎనర్జీ, బోయపాటి యాక్షన్ విజన్, Samyuktha Menon ఫీలింగ్స్ ఈ ఇంటర్వ్యూలో స్పెషల్ ఆకర్షణగా నిలిచాయి. ‘అఖండా 2’పై భారీ అంచనాలు పెరిగేలా ఈ ఇంటర్వ్యూ ఉందని అభిమానులు చెబుతున్నారు.