ఈ సింపుల్ చిట్కాలతో ఎక్కిళ్ళకు చెక్ పెట్టండిలా..!

ఎక్కిళ్లు వస్తే చాలు అబ్బా నన్ను ఎవరో తలుచుకుంటున్నారు అని తెగ ఆనందపడిపోయే వారు చాలా మందే ఉన్నారు.  

Share this Video

ఎక్కిళ్లు వస్తే చాలు అబ్బా నన్ను ఎవరో తలుచుకుంటున్నారు అని తెగ ఆనందపడిపోయే వారు చాలా మందే ఉన్నారు. ఎక్కిళ్లు సాధారణంగా అందరికీ వస్తూ ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు అప్పుడప్పుడే అంత తొందరగా తగ్గవు. ఇవి తగ్గడానికి కొంత మంది నీళ్లను బాగా తాగుతుంటారు. మరికొంతమంది వారిని ఇతర విషయాలు చెప్పి మాన్నించే ప్రయత్నం చేస్తూ ఉంటడం మనం చూసిందే. అయితే ఎక్కిళ్లు ఎవరో తలచుకుంటేనే.. మనం అనుకునే ఇతర కారణాల వల్లోరావు.. ఇవి రావడానికి అసలు కారణం ఏంటో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 

Related Video