SS Rajamouli Special Chat with James Cameron: జేమ్స్ కామెరాన్ తో రాజమౌళి చిట్ చాట్

Share this Video

హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ అవతార్ రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరాన్‌తో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ప్రత్యేకంగా చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాలు, విజువల్ టెక్నాలజీ, కథనంపై ఆసక్తికర అంశాలు చర్చించారు.

Related Video