Asianet News TeluguAsianet News Telugu

ఎగ్ రోల్స్ ఇలా చేసుకొని తింటే చాల రుచికరంగా ఉంటాయి

నోరూరించే ఎగ్ రోల్స్ చాల సింపుల్ గా రుచికరంగా ఇంలోనే చేసుకోవచ్చు . 

First Published Aug 26, 2021, 12:55 PM IST | Last Updated Aug 26, 2021, 12:55 PM IST

నోరూరించే ఎగ్ రోల్స్ చాల సింపుల్ గా రుచికరంగా ఇంలోనే చేసుకోవచ్చు . ఈ రెసిపీలో  సలాడ్ , ఎగ్ , మయోనిస్ , సాస్ ,చీజ్ వాడడం వలన తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వుంటుంది . ఎగ్ రోల్స్ ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిన విధంగా మీరు చేసుకొని ఎంజాయ్ చేయండి .