ఎన్టీఆర్, చంద్రబాబు గురించి తమన్ సూపర్ స్పీచ్ | NTR Trust Musical Night | Asianet News Telugu
విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న మ్యూజికల్ నైట్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రతినిధులతో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రెస్ మీట్ నిర్వహించారు.