యాదగిరిగుట్ట గిరిప్రదక్షిణలో MLC కల్వకుంట్ల కవిత | Asianet News Telugu
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. ఆమెతో కలిసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గిరి ప్రదక్షిణ చేశారు. జయ నారసింహా అంటూ స్వామివారి నామాన్ని పలికారు.