MLC Kalvakuntla Kavitha Press Meet: మూసీ ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Jan 22, 2025, 4:59 PM IST

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించారు. ముందుగా యాదగిరి గుట్టపై గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం భువనగిరిలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును ATMలా వాడుకుంటోందని విమర్శించారు.