Asianet News TeluguAsianet News Telugu

క్యాలీఫ్లవర్ మెంతికూర చాలా రుచిగా ఉంటుంది

క్యాలీఫ్లవర్ , మెంతి కాంబినేషన్ లో కర్రీ చేస్తే చాల రుచిగా ఉంటుంది.

First Published Jun 14, 2023, 5:55 PM IST | Last Updated Jun 14, 2023, 5:56 PM IST

క్యాలీఫ్లవర్ , మెంతి కాంబినేషన్ లో కర్రీ చేస్తే చాల రుచిగా ఉంటుంది. క్యాలీఫ్లవర్ మెంతికూర  అన్నం తో తిన్న , చపాతీ తో తిన్న చాల బాగుంటుంది . ఈ రెసిపీ చేయటానికి కావలసిన పదార్దాలు , తయారీ విధానం ఈ వీడియోలో చుడండి .