
Singer Mangli Remuneration: ఒక పాటకు మంగ్లీ ఎంత తీసుకుంటుందో తెలుసా?
సింగర్ మంగ్లీ ఇప్పుడు వివాదాల్లో ఇరుక్కుంది. ఆమె మోసం చేసిందని లాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మంగ్లీ ఒక్కో పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందనేది తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి