Today Gold Rate:పసిడి ప్రియులకు షాక్: Akshaya Tritiya ఎఫెక్ట్

Share this Video

అక్షయ తృతీయ నేపథ్యంలో పసిడి ప్రియులకు షాక్ తగిలింది. రెండురోజులుగా బంగారం, వెండి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో బంగారం కొట్లు వెలవెలబోతున్నాయి. హైదరాబాద్ లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం.

Related Video