వేరే లెవల్ ఆఫీస్ టీమ్ ఫన్నీ చిట్ చాట్ అఖిల్, RJ కాజల్ రచ్చ వేరే లెవల్
ఆహాలో రాబోతున్న సరికొత్త వెబ్ సిరీస్ వేరే లెవల్ ఆఫీస్. సాఫ్ట్ వేర్ ఆఫీస్ నేపథ్యంలో సాగే ఈ ఫన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ నెల 12 నుంచి ఆహా`లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా టీమ్ బిగ్ బాస్ ఫేమ్ అఖిల్, ఆర్జే కాజల్, రాజేష్, అఖిల్ వివాన్, వసంతికతో ఏసియానెట్ తెలుగు ఎక్స్ క్లూజివ్ చిట్ చాట్. ఇందులో వెబ్ సిరీస్ గురించి, బిగ్ బాస్ గురించి, అలాగే తమ క్రష్‌ల గురించి టీమ్ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అవేంటో చూసేయండి.