కుంభమేళాలో తమన్నా, సుమ

Share this Video

తమన్నా కీలక పాత్రలో కనిపించనున్న చిత్రం 'ఓదెల 2'. ఈ సినిమాకు అశోక్‌ తేజ డైరెక్టర్‌ కాగా, ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాణంతో పాటు రచనా సహకారం అందిస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా అఘోరిగా కనిపించింది. కాగా, ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

Related Video