
నాకస్సలు సిగ్గులేదు.. నా కూతురు గురించి గర్వంగా చెప్తా: డైరెక్టర్ సుకుమార్ ఎమోషనల్
నాకస్సలు సిగ్గులేదు.. నా కూతురు గురించి గర్వంగా చెప్తా: తన కూతురు గురించి చెబుతూ ఎమోషనల్ అయిన డైరెక్టర్ సుకుమార్గాంధీ తాత చెట్టు.. సుకృతి వేణి బండ్రెడ్డి, ఆనంద చక్రపాణి, ఇతరులు నటించిన Upcoming 2025 చిత్రం. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ & గోపీ టాకీస్ పతాకాలపై నవీన్ యెర్నేని, రవిశంకర్, శేష సిందూరావు నిర్మించారు. ఈ సినిమా జనవరి 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడారు. తన కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.