గుడ్ న్యూస్ చెబుతానంటూ శ్రీరెడ్డి హంగామా... ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీల్ అవుతారట
వివాదాస్పద నటి శ్రీరెడ్డి నిత్యం కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.
వివాదాస్పద నటి శ్రీరెడ్డి నిత్యం కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పవన్, చిరంజీవిలపై విమర్శలు చేసింది. తాజాగా గుడ్ న్యూస్ చెబుతానంటూ ఊరిస్తుంది. అద్దం ముందు సెల్ఫీ తీసుకుంటూ ఓ చెయి పైకెత్తి బొడ్డు చూపించింది. ఫ్యాన్స్ ని, నెటిజన్లని కన్‌ఫ్యూజన్‌లో పెట్టింది.