Asianet News TeluguAsianet News Telugu

సీఎం రేవంత్ తో ఆర్జీవీ, అనిల్, హరీష్ భేటీ.. డైరెక్టర్స్ డే ఈవెంట్ కు ఆహ్వానం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు.. ఆయన్ను కలిసి డైరెక్టర్స్ డే సందర్భంగా జరిగే ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరు అవ్వాలని ఆహ్వానించారు. రేవంత్ ను కలిసినవారిలో డైరెక్టర్ ఆర్జీవీ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, వశిష్ట లాంటి దర్శకులు ఉన్నారు. 

Video Top Stories