Asianet News TeluguAsianet News Telugu

కృష్ణ వృంద విహారి పబ్లిక్ టాక్ : "సమంతకు ఎన్ని కష్టాలున్నాయో సినిమాకి అన్ని కష్టాలున్నాయి భయ్యా "

`ఊహలుగుసగుసలాడే` చిత్ర విజయంతో తెలుగులో యంగ్‌ హీరోగా మంచి మంచిగుర్తింపు తెచ్చుకున్నాడు నాగశౌర్య. 

First Published Sep 23, 2022, 1:58 PM IST | Last Updated Sep 23, 2022, 3:48 PM IST

`ఊహలుగుసగుసలాడే` చిత్ర విజయంతో తెలుగులో యంగ్‌ హీరోగా మంచి మంచిగుర్తింపు తెచ్చుకున్నాడు నాగశౌర్య. డిఫరెంట్‌ సినిమాతో హిట్‌ కొట్టి మూడో సినిమాతో తన ప్రత్యేకతని చాటుకున్నాడు. ఆ తర్వాత బ్యాక్‌టూ బ్యాక్‌ రెండు విజయాలు అందుకున్నాడు కానీ,ఆయన చేసిన మాస్ సినిమాలు బోల్తా కొట్టాయి. వరుసగా పరాజయాలు వెంటాడాయి. ఈక్రమంలో `ఛలో`చిత్రంతో సక్సెస్‌ కొట్టిన నాగశౌర్యకి ఆ తర్వాత హిట్‌ లేదు.కెరీర్‌ లాక్కొస్తున్నాడు. ఈక్రమంలో ఎన్నో ఆశలతో ప్రస్తుతం `అలా ఎలా` ఫేమ్ అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో `కృష్ణ వ్రిందా విహారి` అంటూ అచ్చ తెలుగు టైటిల్ తో వస్తున్నాడు. కొత్త అమ్మాయి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా శుక్రవారం(సెప్టెంబర్ 23)న విడుదలైంది. సినిమా ఎలా ఉందో ఈ పబ్లిక్ టాక్ లో చూడండి..!