Asianet News TeluguAsianet News Telugu

Video news : విశ్వరూపం చూపిస్తున్న సీనియర్ హీరోయిన్స్...

సీనియర్ హీరోయిన్స్  జ్యోతిక, రేవతి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జాక్ పాట్. క్రైమ్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్య సమర్పిస్తున్నాడు. 

సీనియర్ హీరోయిన్స్  జ్యోతిక, రేవతి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జాక్ పాట్. క్రైమ్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్య సమర్పిస్తున్నాడు. కళ్యాణ్ దర్శకత్వంలో ఈ సినిమా ట్రైలర్ అదరగొడుతోంది. మీరూ ఓ సారి చూసేయండి...