యాంకర్ రష్మీ స్వయంవరం... పెళ్ళైన వాళ్ళు కూడానా..?

యాంకర్‌ రష్మి నాలుగు పదులకు దగ్గరపడుతుంది. అయినా పెళ్లి చేసుకోలేదు. ఎప్పుడు చేసుకుంటుందో అనే క్లారిటీ లేదు. 

Chaitanya Kiran | Updated : Mar 20 2023, 04:28 PM
Share this Video

యాంకర్‌ రష్మి నాలుగు పదులకు దగ్గరపడుతుంది. అయినా పెళ్లి చేసుకోలేదు. ఎప్పుడు చేసుకుంటుందో అనే క్లారిటీ లేదు. మొన్నటి వరకు ఈ బ్యూటీ సుడిగాలి సుధీర్‌తో ప్రేమలో ఉన్నట్టు ప్రచారంజరిగింది. జబర్దస్త్ షో కోసం చేసిన స్కిట్లే గానీ, టీఆర్‌పీ రేటింగ్‌ కోసం చేసిన ప్రయత్నమే గానీ, నిజంగా వీరిద్దరి మధ్య ప్రేమ లేదని, మంచి స్నేహితులు మాత్రమే అని వారిద్దరు తరచూ చెబుతున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ ఇద్దరిని విడిగా చూడటం లేదు. ఓ లవర్స్ గా, ఓ జంటగానే చూస్తున్నారు. పెళ్లి చేసుకోవాలనే డిమాండ్‌ కూడా చేస్తున్నారు. 

Related Video