ఇమ్మాన్యుయెలో మన్మథుడిని చూసుకుంటున్న జబర్దస్త్ వర్ష

`జబర్దస్త్`లో పాపులర్‌ అయిన జోడి వర్ష, ఇమ్మాన్యుయెల్‌. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌంట్‌ అయ్యింది. 

First Published Jan 6, 2021, 3:59 PM IST | Last Updated Jan 6, 2021, 3:59 PM IST

`జబర్దస్త్`లో పాపులర్‌ అయిన జోడి వర్ష, ఇమ్మాన్యుయెల్‌. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌంట్‌ అయ్యింది. ఈ ఇద్దరు కలిసి చేసే స్కిట్‌లు బాగా ఆదరణ పొందుతున్నాయి. తాజాగా ఇమ్మాన్యుయెల్‌ పై వర్ష సంచలన వ్యాఖ్యలు చేసింది. అతను తన నవ మన్మథుడు అంటూ రోజాకి చెప్పింది. తాజాగా ఈ వీడియో చక్కర్లు కొడుతుంది.