userpic
user icon

మన ఆడియన్స్ ఇంత కఠినంగా ఉంటారు అనుకోలేదు..... మంచు లక్ష్మి మనసులో మాట బయటపెట్టిందిగా...

Mahesh Jujjuri  | Published: May 25, 2024, 6:09 PM IST

మన ఆడియన్స్ ఇంత కఠినంగా ఉంటారు అనుకోలేదు అన్నారు మంచు లక్ష్మి.... హాలీవుడ్ నుంచి వచ్చిన తనను  ముద్దుగా చూసుకుంటారు అనుకున్నాను..  కాని మన వాళ్లు ఇలా చేస్తారు అనుకోలేదు అన్నారు మంచు లక్ష్మి. తన మనసులో మాట ఇలా  బయటపెట్టింది...

Video Top Stories

Must See