మీరు కూడా చిరంజీవిలా చేయండి.. విజయ్ దేవరకొండకు సలహా...

క‌రోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ  ప్రాణాలకు తెగించి ఉద్యోగ బాధ్యతలు  నిర్వ‌ర్తిస్తున్న పోలీస్ అధికారుల‌తో హీరో విజ‌య దేవ‌ర‌కొండ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చ‌టించారు. 
First Published Apr 14, 2020, 4:10 PM IST | Last Updated Apr 14, 2020, 4:10 PM IST

క‌రోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ  ప్రాణాలకు తెగించి ఉద్యోగ బాధ్యతలు  నిర్వ‌ర్తిస్తున్న పోలీస్ అధికారుల‌తో హీరో విజ‌య దేవ‌ర‌కొండ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చ‌టించారు. హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ లో  హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ ఆధ్వ‌ర్యంలో ఈ కార్యక్రమం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా పోలీస్ లు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ వారిని ఉత్సాహ ప‌రుస్తూ స‌మాధానాలు చెప్పారు.