గాయ్ గియ్ అంటే గూబ పగిలిపోద్ది.. సందీప్ కిషన్, రీతు హిలేరియస్ ఇంటర్వ్యూ

Share this Video

సందీప్‌ కిషన్‌, రావు రమేశ్‌, రితు వర్మ, అన్షు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మజాకా’. త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చారు. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహించారు. హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 26న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన సరదాగా ముచ్చట్లు పంచుకున్నారు మూవీ టీం.

Related Video