కథ ఇలా ఉంటే సినిమా హిట్: డైరెక్టర్ అనిల్ రావిపూడి | కథా సుధ | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Mar 30, 2025, 7:00 PM IST

కొత్త కథలు, దర్శకులు, నటీనటులను పరిచయం చేసేందుకు ఈటీవీ విన్ "కథా సుధ" ప్రోగ్రాం ప్రారంభించనుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, సతీష్ వేగెశ్న పర్యవేక్షణలో ప్రతి ఆదివారం ఈటీవీ విన్ యాప్ లో కథలు ప్రసారం చేయనున్నారు. ఈ సందర్భంగా కథాసుధ టైటిల్, ప్రొమోను హైదరాబాద్ లో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు. ఈ ఈవెంట్ లో దర్శకుడు అనిల్ రవిపూడి మాట్లాడారు.

Read More...