Asianet News TeluguAsianet News Telugu

అచ్చతెలుగు పదాలకు ఆస్కార్ ... చంద్రబోస్ కు నాటు స్వాగతం

హైదరాబాద్ : తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్ళి ఆస్కార్ అవార్డును సాధించిన అద్భుతమైన పాట 'నాటు నాటు'. అచ్చతెలుగు పదాలతో ఈ పాటను రాసిన చంద్రబోస్ ఇటీవలే సంగీత దర్శకుడితో కలిసి ఆస్కార్ అవార్డును అందుకున్నారు. 

హైదరాబాద్ : తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్ళి ఆస్కార్ అవార్డును సాధించిన అద్భుతమైన పాట 'నాటు నాటు'. అచ్చతెలుగు పదాలతో ఈ పాటను రాసిన చంద్రబోస్ ఇటీవలే సంగీత దర్శకుడితో కలిసి ఆస్కార్ అవార్డును అందుకున్నారు. తాజాగా అమెరికా నుండి స్వదేశానికి తిరిగివచ్చారు. ఈ క్రమంలో ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు బ్యాండ్ చప్పుల్లతో స్వాగతం పలికారు. స్నేహితులతో కలిసి చంద్రబోస్ స్టేప్పులు వేసారు. ఇలా ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్ కు అద్భుత స్వాగతం పలికారు.