గ్రీన్ ఇండియా చాలెంజ్ ని స్వీకరించిన యాక్టర్ బిగ్ బాస్ సామ్రాట్
రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ ఇటివల తలపెట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా సీనిమా యాక్టర్ బిగ్ బాస్ సామ్రాట్ తన స్నేహితుడు గుడి వంశీధర్ రెడ్డి విసిరిన చాలెంజ్ ని స్వీకరించి బుధవారం మొక్కను నాటారు
రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ ఇటివల తలపెట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా సీనిమా యాక్టర్ బిగ్ బాస్ సామ్రాట్ తన స్నేహితుడు గుడి వంశీధర్ రెడ్డి విసిరిన చాలెంజ్ ని స్వీకరించి బుధవారం మొక్కను నాటారు తదనంతరం తాను ముగ్గురు సినిమా యాక్టర్స్ వరుణ్ సందేశ్, యాంకర్ శ్యామల, హీరో నిఖిల్ కి చాలెంజ్ విసిరారు. గత కొద్ది రోజులుగా యంపి సంతోష్ కూమార్ చేపట్టిన ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమానికి చలన చిత్ర రంగంలో మంచి ఆదరణ లభించడం గమనార్హం.