ఉయ్యూరులో 10 రుపీస్ మూవీ ట్రైలర్ విడుదల...

పెనమలూరు : కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో 10 రుపీస్ మూవీ యూనిట్ సందడి చేసింది. 

Share this Video

పెనమలూరు : కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో 10 రుపీస్ మూవీ యూనిట్ సందడి చేసింది. ఉయ్యూరుకు చెందిన అఫ్జల్ రచనా, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను ఆయన స్వస్థలంలోనే విడుదల చేసారు. ఉయ్యూరు శాంతి థియేటర్ లో స్థానిక రెయిన్ బో డెంటల్ కేర్ ఆధ్వర్యంలో 10 రుపీస్ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. ట్రైలర్ ప్రదర్శన అనంతరం మూవీ యూనిట్ థియేటర్లోనే కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసారు. వచ్చే నెల ఫిబ్రవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని దర్శకుడు అప్జల్ తెలిపారు. 

Related Video