
ముఖేష్ అంబానీ వర్సెస్ అనిల్ అంబానీ... తమ్ముడు అనిల్ చేసిన తప్పిదాలివే..!
రిలయన్స్ ఏడీఏ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ మళ్లీ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆయన భార్య టీనా అంబానీ విదేశీ మారకపు నిబంధనల (ఫెమా) విషయంలో ప్రశ్నిస్తున్నారు.
రిలయన్స్ ఏడీఏ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ మళ్లీ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆయన భార్య టీనా అంబానీ విదేశీ మారకపు నిబంధనల (ఫెమా) విషయంలో ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో అనిల్ అంబానీని సైతం ఈడీ గంటల తరబడి విచారించింది. అన్న ముఖేష్ ఆసియలోనే అత్యంత సంపన్నుడు అయితే, తమ్ముడు పాతాళానికి ఎందుకు పడిపోయాడు కారణం తెలుసుకోండి..