దేవుడి ముందు ఇలా నమస్కారం చేయండి..

నమస్కారానికి సాష్టాంగ నమస్కారానికీ తేడా ఉంది. 

Chaitanya Kiran  | Published: Sep 7, 2020, 5:19 PM IST

నమస్కారానికి సాష్టాంగ నమస్కారానికీ తేడా ఉంది. దేవుడి ముందు సాష్టాంగ నమస్కారం చేయాలని చెబుతుంటారు. దీనికి కారణం ఏమిటి? అసలు సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటో ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు  డా.యం.ఎన్.చార్య ఇలా చెబుతున్నారు. 

Video Top Stories