నాకు చంద్రబాబుతో వైరం ఉంది.. కానీ: Daggubati Venkateswara Rao Speech | Asianet News Telugu
Daggubati Venkateswar Rao's World History Book Launch: డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు రచించిన పుస్తకం ప్రపంచ చరిత్ర. ఈ పుస్తకావిష్కరణ సభను ఆయన విశాఖలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. సైన్స్ స్టూడెంట్ అయిన తాను ప్రపంచ చరిత్ర గురించి పుస్తకం రాయడం పడిన శ్రమను వివరించారు. ప్రపంచం ఎంత వేగంగా ముందుకెళ్తుందో చెప్పారు. చంద్రబాబుతో తనకున్న వైరాన్ని ప్రస్తావించారు.
Read More