పార్లమెంటులో ఎలా మాట్లాడాలంటే.. చెయ్యి మొద్దుబారినా: దగ్గుబాటి పురంధేశ్వరి

Share this Video

Daggubati Venkateswar Rao's World History Book Launch: డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు రచించిన పుస్తకం ప్రపంచ చరిత్ర. ఈ పుస్తకావిష్కరణ సభను ఆయన విశాఖలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడారు. పార్లమెంటులో ఎలా మాట్లాడాలో సరదాగా ఓ సీనియర్ ఎంపీ చెప్పిన మాటలు చెప్పారు.

Related Video