Chaitanya Kiran
chaitanya@asianetnews.in
చైతన్య కిరణ్, 15 సంవత్సరాల పైగా మీడియా రంగంలో అనుభవం కలిగిన ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్. ఈయన ప్రస్థానం మహా టీవీలో (2008-2012) ప్రారంభమైంది ఆ తరువాత V6 న్యూస్ (2012-2019)లో ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో వీడియో ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు.