నా తోడల్లుడు పేకాడుతాడు.. ఇంత హ్యాపీగా ఎలా?: చంద్రబాబు

Share this Video

Daggubati Venkateswar Rao's World History Book Launch: డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు రచించిన పుస్తకం ప్రపంచ చరిత్ర. ఈ పుస్తకావిష్కరణ సభను ఆయన విశాఖలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలిశారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సరదాగా మాట్లాడారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేకాట ఆడుతారంటూ పంచులు వేశారు. అలాగే, జీవితంలో ఐదు అద్భుతమైన పుస్తకాలు రాశారంటూ అభినందనలు తెలిపారు.

Related Video