నా ఐడియా దగ్గుబాటి వెంకటేశ్వరరావు దొంగిలించారు: ఎంపీ శ్రీభరత్

Share this Video

Daggubati Venkateswar Rao's World History Book Launch: డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు రచించిన పుస్తకం ప్రపంచ చరిత్ర. ఈ పుస్తకావిష్కరణ సభను ఆయన విశాఖలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ ఎంపీ శ్రీ భరత్ మాట్లాడారు. తన తాత బయోగ్రఫీ రాసి గీతం విశ్వవిద్యాలయంలో బుక్ లాంచ్ చేయాలని అనుకున్నానని.. అయితే అదే ఐడియా దగ్గుబాటి వెంకటేశ్వర రావు దొంగిలించారని సరదాగా కామెంట్స్ చేశారు.

Related Video