Vijay Rashmika: సీక్రెట్ లవ్..పెళ్లి ఎనౌన్స్ చేసిన విరోష్

Share this Video

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్‌ విజయ్ దేవరకొండ, రష్మిక మొత్తానికి పెళ్లి చేసుకోబోతున్నారు. కొన్నేళ్లుగా సీక్రెట్ గా ప్రేమించుకుంటూ వచ్చిన వీరిద్దరు.. ఎప్పుడూ కూడా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. మీడియా, ఫ్యాన్స్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా రియాక్ట్ కాలేదు. రష్మిక అయితే ఓ చిన్న నవ్వు నవ్వి వెళ్లిపోయేది. ఒకే టీ షర్ట్ ఇద్దరు వేసుకోవడం, స్విమ్మింగ్ పూల్ లో ఉన్న పిక్స్...ఇద్దరూ వేర్వేరుగా పోస్టు చేస్తూ హింట్ ఇస్తూ ఉండేవారు. కానీ ఎవరైనా అడిగితే మాత్రం స్మైల్ తో అక్కడినుంచి వెళ్లేపోయారు. ఇటు ఫ్యాన్స్, మీడియాకు పిచ్చెక్కేది. వీటిన్నింటికి చెక్ పెడుతూ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. విజయ్ , రష్మిక తమ పెళ్లి ప్రకటన కూడా చేశారు. అఫీషియల్ గా పెళ్లి కార్డును షేర్ చేసిన ఈ ప్రేమ జంట.. తమ వెడ్డింగ్ ఈవెంట్ కి వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెడుతున్నట్టు తెలిపింది .

Related Video