Vaibhav Suryavanshi Destroys England with 175: సూర్యవంశీ సిక్సర్ల సునామీ

Share this Video

చెయ్యి చూసావా ఎంత రఫ్‌గా ఉందో.. రఫ్ఫాడిస్తా"... నేను బ్యాట్ పడితే సిక్సర్లు, ఫోర్లే. నిజంగానే బ్యాట్ తో రఫ్ఫాడించేస్తున్నాడు...మన వైభవ్ సూర్యవంశీ, ఇంగ్లాండ్ టీంకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. అతని బ్యాటింగ్ చూసి బౌలర్లు వణికిపోతున్నారు. 55 బంతుల్లో సెంచరీ, 80 బంతుల్లో 175 పరుగులతో దుమ్ములేపాడు. అందులో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో సీనియర్ల రికార్డును బద్దలు గొడుతున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video