
Gold Rate Today: బంగారం భగభగలు.. కొనగలమా?
ఇవాళ బంగారం, వెండి ధరల్లో మళ్లీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక్కరోజు తగ్గిన పసిడి రేటు తిరిగి పెరగడం కొనుగోలుదారుల్లో సందేహాలు పెంచుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో తాజా రేట్లు ఎలా ఉన్నాయి? అంతర్జాతీయంగా పరిస్థితి ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.