Gold & Silver Prices Skyrocket Amid US–Iran Tensions

Share this Video

ఒక్కరోజులో తులం బంగారం రూ.7 వేలకుపైగా పెరిగిందంటే నమ్మగలరా? కిలో వెండి ఏకంగా రూ.25 వేల జంప్ అయింది! ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతల దెబ్బకు మార్కెట్ ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లింది. మరి ఈరోజు హైదరాబాద్‌లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంతకు చేరుకున్నాయి? కొనాలా? లేక కొంతకాలం ఆగాలా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Related Video