
Visakhapatnam Snow Station: విశాఖలో మంచుకొండలు
విశాఖపట్నంలో తొలిసారిగా 'స్నో స్టేషన్'ను ఏర్పాటు చేశారు. అక్కయ్యపాలెంలోని విశ్వనాధ స్పోర్ట్స్ క్లబ్ (VSC)లో మంచు నేపథ్య వినోద ఉద్యానవనం 'స్నో స్టేషన్'ను ఏర్పాటు చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి స్నో స్టేషన్ అని క్లబ్ నిర్వాహకులు తెలిపారు.