Asianet News TeluguAsianet News Telugu

బట్టలూడదీసి అర్థనగ్నంగా కూర్చోబెట్టి... విజయవాడ బట్టలవ్యాపారి రౌడీయిజం

ధర్మవరం చీరల వ్యాపారులపై బెజవాడలోని ఓ వస్త్రదుకాణం యజమాని అంత్యంత దారుణంగా ప్రవర్తించాడు.

ధర్మవరం చీరల వ్యాపారులపై బెజవాడలోని ఓ వస్త్రదుకాణం యజమాని అంత్యంత దారుణంగా ప్రవర్తించాడు.గతంలో చీరలు అమ్మిన బకాయి డబ్బులు ఇవ్వాలని అడిగిన వ్యాపారులను నిర్భంధించి దారుణంగా చితకబాదారు. బట్టలూడదీసి అర్ధనగ్నంగా కూర్చోబెట్టి దాష్టికం ప్రదర్శించారు. ఈ దాడిని వీడియో తీసి ఇతర వ్యాపారులకు పంపించి వారిని కూడా బెదిరించారు. ఈ దారుణ ఘటన ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది.