Asianet News TeluguAsianet News Telugu

Guntur: రూటుమార్చిన చైన్ స్నాచర్లు... రూరల్ ప్రాంతాలే టార్గెట్ గా నయా స్టైల్ దోపిడీలు

గుంటూరు: పట్టణాలు, నగరాల్లో పోలీసుల నిఘా ఎక్కువవడంతో చైన్ స్నాచర్లు గ్రామాలపై పడ్డారు. 

గుంటూరు: పట్టణాలు, నగరాల్లో పోలీసుల నిఘా ఎక్కువవడంతో చైన్ స్నాచర్లు గ్రామాలపై పడ్డారు. ఇలా గుంటూరు రూరల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఒంటరిగా కనిపించిన మహిళల నుండి బంగారు ఆభరణాలు దొంగిలించిన ఇద్దరు స్నాచర్లను పోలీసులు అరెస్ట్ చేసారు. పట్టుబడిన ఛైన్ స్నాచర్లు సాయినాథ్ బాబు, కొలవెల్లి రవీంద్ర నుండి 34తులాల బంగారంతో స్నాచింగ్ కోసం ఉపయోగించిన స్కూటీని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. వీరి దొంగతనాలకు సంబంధించిన వివరాలను బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. 
 

Video Top Stories