టీడీపీ అధినేత చంద్రబాబు ను అరెస్టు చేసినట్లు ప్రకటించిన సిఐడి పోలీసులు

    అరెస్ట్ అనంతరం చంద్రబాబు కు వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు.ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్లైట్ ద్వారా చంద్రబాబును విజయవాడ తరలించనున్న పోలీసులు.

Share this Video

అరెస్ట్ అనంతరం చంద్రబాబు కు వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు.ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్లైట్ ద్వారా చంద్రబాబును విజయవాడ తరలించనున్న పోలీసులు.ఆధారాలు చూపిస్తే చట్టానికి సహకరిస్తానని చెప్పిన చంద్రబాబు.ఆరోపణలకు ఆధారాలు చూపకుండా అరెస్టు చేయడం పై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం తెలిపారు.

Related Video