అడ్డుకుంటే ఆగం..అడ్డదారుల్లోనైనా వస్తాం...గల్లా జయదేవ్...

తుళ్లూరు రైతులకు అండగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తుళ్లూరు రైతులతో కలసి అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్నారు. 

Share this Video

తుళ్లూరు రైతులకు అండగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తుళ్లూరు రైతులతో కలసి అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్నారు. అసెంబ్లీ ముట్టడిని అడ్డుకోవడానికి అడుగడుగునా పోలీసులు మోహరించడంతో... కొండలు, గుట్టలు, అడ్డదారుల్లో అసెంబ్లీకి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Related Video