Asianet News TeluguAsianet News Telugu

గ్యాంగ్ రేప్ బాధితురాలికి కరోనా?.. హెల్త్ బులెటిన్ డిమాండ్ చేస్తున్న పీతల సుజాత..

రాజమండ్రిలో సామూహిక  అత్యాచార బాధితరాలికి కరోనా పాజిటివ్ అంటున్నారు.

రాజమండ్రిలో సామూహిక  అత్యాచార బాధితరాలికి కరోనా పాజిటివ్ అంటున్నారు. అది నిజమా?కాదా? ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని టీడీపీ నేత పీతల సుజాత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమ్మాయికి సంబంధించిన హెల్త్ బులెటిన్ ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలన్నారు. శిరోముండనం చేపించిన A1 నిదితుడు కృష్ణమూర్తిని వెంటనే అరెస్ట్  చేయాలని మహిళలపై అఘాయిత్యాలు తగ్గాలంటే తెలంగాణలో సీపీ సజ్జనర్ చేసినట్టు నిందితులకు శిక్ష పడాలి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని వాపోయారు.

Video Top Stories