ఈదురు గాలులకు కుప్పకూలిన స్టేజి... టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం

అమరావతి : నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో టీడీపీ బహిరంగ సభ నిర్వహించింది.

Share this Video

అమరావతి : నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో టీడీపీ బహిరంగ సభ నిర్వహించింది.చినరాజప్ప మాట్లాడుతున్న సుమయంలో ఈదురు గాలులకు ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలింది. చినరాజప్ప, చింతమనేని, పీతల సుజాత, టీడీపీ నేతలు కిందపడిపోయారు.నేతలకు స్వల్ప గాయాలు అవడంతో ఆసుపత్రికి తరలించారు

Related Video