పసిపిల్లల అక్రమ రవాణా కేసు : పోలీసుల కస్టడీలో డాక్టర్ నమ్రత

యూనివర్సల్ సృష్టి పసిపిల్లల అక్రమ రవాణా కేసులో పోలీసులు డాక్టరు నమ్రతను కస్టడీకి తీసుకున్నారు. 

First Published Aug 6, 2020, 1:17 PM IST | Last Updated Aug 6, 2020, 1:17 PM IST

యూనివర్సల్ సృష్టి పసిపిల్లల అక్రమ రవాణా కేసులో పోలీసులు డాక్టరు నమ్రతను కస్టడీకి తీసుకున్నారు. ఈ రోజు నుంచి డాక్టర్ నమ్రతను పోలీసులు విచారించనున్నారు. హాస్పిటల్లో దొరికిన ఆధారాల ఆధారంగా పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించనున్నారు. 56 ప్రసవాలు పై కూడా అరా తీస్తున్నారు.