
Nara Lokesh Speech: ఎయిమ్స్ స్నాతకోత్సవంలో నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్
మంగళగిరిలోని AIIMS Mangalagiri స్నాతకోత్సవానికి విద్యాశాఖ మంత్రి Nara Lokesh అతిథిగా హాజరయ్యారు. ప్రాణాలు కాపాడే వైద్యులను ప్రజలు దేవుళ్లుగా కొలుస్తారని, వైద్య వృత్తిని మరింత సామాజిక బాధ్యతతో నిర్వర్తించాలని ఆయన సూచించారు. 2015లో చిన్న స్థాయిలో ప్రారంభమైన ఎయిమ్స్ మంగళగిరి ఈ స్థాయికి ఎదగడం గర్వకారణమని లోకేష్ పేర్కొన్నారు.