Perninani Machilipatnam visit : వర్షాకాలంలోగా డివిజన్లలోని పెండింగ్ పనులు పూర్తి

కృష్ణ జిల్లా,  మచిలీపట్నంలోని పలు డివిజన్లలో మంత్రి పేర్ని నాని పర్యటించారు.

Share this Video

కృష్ణ జిల్లా, మచిలీపట్నంలోని పలు డివిజన్లలో మంత్రి పేర్ని నాని పర్యటించారు. కనీస వసతులైన రోడ్లు, డ్రైనేజీ సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలోపు డివిజన్లలోని సమస్యలు పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి డివిజన్ కు 20 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, రోడ్లు, డ్రైనేజీ పనులకు రెండు రోజుల్లో టెండర్లుపిలవబోతున్నామని, రాబోయే వర్షా కాలం నాటికి పనులు పూర్తవుతాయని పేర్నినాని తెలిపారు.

Related Video