Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ నాయకుడు కుమార్తె వివాహ వేడుకలో కొడాలి నాని, వంగవీటి రాధ..

కృష్ణా జిల్లా : గుడివాడలో వైసీపీ నాయకుడు కుమార్తె వివాహ వేడుకలో కొడాలి నాని, రాధ పాల్గొన్నారు. 

కృష్ణా జిల్లా : గుడివాడలో వైసీపీ నాయకుడు కుమార్తె వివాహ వేడుకలో కొడాలి నాని, రాధ పాల్గొన్నారు. వంగవీటి రాధ కోసం కొడాలి నాని సుమారు అరగంటపాటు వేచి ఉన్నారు. అంతేకాదు రాధ కారు దగ్గరకు వెళ్లి కొడాలి నాని  రిసీవ్ చేసుకున్నారు. ఇలా వైసీపీలో ఉన్న కొడాలి, టీడీపీలో ఉన్న రాధా కలయికపై రాజకీయవర్గాల్లో మరోసారి చర్చకు దారి తీసింది. అయితే అనుచరులు మాత్రం నాని, రాధ ఎప్పటినుంచో స్నేహితులు కావడంతో కలిసి పెళ్లికి హాజరయ్యారంటున్నారు.

Video Top Stories