జగన్మోహన్ రెడ్డి కడపజిల్లాకు ముఖ్యమంత్రా లేక రాష్ట్రానికా? .... అయ్యన్నపాత్రుడు
తుఫాన్లవల్ల పంటలు సహా సర్వం కోల్పోయిన ప్రజలను మంత్రులు ఎవరూ పరామర్శించలేదు.
తుఫాన్లవల్ల పంటలు సహా సర్వం కోల్పోయిన ప్రజలను మంత్రులు ఎవరూ పరామర్శించలేదు.ముఖ్యమంత్రేమో గాలిలో చక్కర్లు కొట్టి మమ అనిపించారు అని మాజీ మంత్రివర్యులు, శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు విలేకరుల సమావేశంలో అన్నారు .